S1 E24 : ఎపి 24 - ఉమాదేవి పెళ్ళి సంబరాలు
సర్వంకి ఒకప్పుడు తెలిసిన మనిషి అమృత విల్లాస్‌లో కనపడేసరికి టైమెంత తొందరగా గడిచిపోయిందా అని సర్వం షాకౌతాడు. కానీ ఒక అపార్ధం వల్ల అప్పాజీ ఉమాదేవిని సర్వంకి తప్ప ఇంకెవరికైనా ఇచ్చి వెంటనే పెళ్ళి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరి అతను సఫలమౌతాడా?
Details About అమృతం ద్వితీయం Show:
Release Date | 24 Feb 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|