ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
స రి గ మ ప 2018 (తెలుగు) - ఎపిసోడ్ నెం. 13 -  జులై 28, 2018

28 Jul 2018 • Episode 13 : స రి గ మ ప 2018 (తెలుగు) - ఎపిసోడ్ నెం. 13 - జులై 28, 2018

స రే గా మా పా 2018 - తెలుగు
U
44m
టివీ షోస్
ఆడియో భాషలు :
తెలుగు

యాంకర్ శ్రీముఖి ప్రోగ్రామ్ ని ప్రారంభించి జడ్జెస్ చిన్మయి, కార్తీక్, రామ జోగయ్య శాస్త్రి గార్లను ఆహ్వానిస్తుంది. తర్వాత ఉత్సవం రౌండ్ లో భాగంగా ఓ పక్క పాటతో పాటు, మరో పక్క డాన్స్ కూడా ఉంటుందని చెబుతుంది. తర్వాత కంటెస్టెంట్స్ పాడుతుండగా జీ తెలుగు సీరియల్ స్టార్స్ డాన్స్ చేస్తుంటారు. ముందుగా ఆదిత్య పాటకు గృహప్రవేశం తారలు వేసిన డాన్స్ ఆకట్టుకుంటుంది. దీపిక, దామిని పాడిన భక్తి పాటకు జ్యోతి రెడ్డి వేసిన డాన్స్ చూసి అందరూ పరవశించిపోతారు. యాంకర్ రవితో కలిసి శ్రీముఖి, దాశరథి చేసిన అల్లరి ఫన్నీగా ఉంటుంది.

Details About స రే గా మా పా 2018 - తెలుగు Show:

Release Date
28 Jul 2018
Genres
  • రియాలిటీ
Audio Languages:
  • Telugu
Cast
  • Sreemukhi
  • Chinmayi Sripada
  • Karthik
  • Ramajogayya Sastry
TV Shows By Language
Hindi TV Shows