22 Feb 2022 • Episode 8 : శివాని నిజం తెలుసుకుంటాడు దిగ్విజయ్
ఆదిశేషుపై పగ తీర్చుకోవడానికి శివాని తన ఇంటికి వచ్చిందని తెలుసుకుంటాడు దిగ్విజయ్. ఆపై శివానిని ఒక గదిలో బంధించమని గోవింద్‌ని ఆదేశిస్తాడు. అయితే తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది శివాని.
Details About నాగిని Show:
Release Date | 22 Feb 2022 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|