23 May 2024 • Episode 16 : మైథిలి తండ్రి దాక్కుంటాడు
పెళ్లి ప్రతిపాదనని ఎవరు రద్దు చేశారో తెలుసుకుంటాడు పురుషోత్తం. గందరగోళం గురించి తెలిసాక మైథిలి ఇబ్బందిపడుతుంది. సుహాసిని తనని మందలిస్తుంది. లీలాకృష్ణ, ఇంటికి వచ్చినప్పుడు మైథిలి తండ్రి దాక్కుంటాడు.
Details About జానకిరామయ్య గారి మనవరాలు Show:
Release Date | 23 May 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|