19 Jan 2019 • Episode 5 : డాన్స్ జోడి డాన్స్ 2018 - ఎపిసోడ 5 - జనవర 19, 2019
ZEE తెలుగులో సరికొత్తగా వస్తున్న షో - డాన్స్ జోడి డాన్స్. తెలుగు టీవీ ఇండస్ట్రీలో అతి పెద్ద వినోదాత్మక డాన్స్ రియాలిటీ షో. మీకు బాగా నచ్చే టీవీ సీరియల్స్ లోని మీ ఫెవరేట్ టీవీ తారలు జోడీలుగా ఏర్పడి చేసే డాన్స్ కాంపిటీషన్ ఇది. అయితే ఒకరి మీద ఒకరు పోటీ పడి చేసే ఈ జోడీ కాంపిటీషన్లో ఏ జోడిచివరకు గెలుస్తుందా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. టీవీ నటుల జోడిలతో పాటుగా నిజ జీవితంలోని జోడిలు కూడా పాల్గొననున్నాయి కాంపిటీషన్లో. ముత్యాల ముగ్గు నుండి ప్రజ్వల్ -యామిని , కళ్యాణ వైభోగం నుండి సన్నీ-సంయుక్త , ముద్ద మందారం నుండి కృష్ణ-సాండ్రా ఇలా మరి కొన్ని జోడీలు మిమ్మల్ని అలరించనున్నారు. వీరికి స్నేహమరియు అంజలి న్యాయనిర్ణేతులుగా వ్యవహరిస్తారు. ప్రిన్స్ మరియు విష్ణు ప్రియ షోకి యాంకర్లుగా ఉంటారు.
Details About డాన్స్ జోడీ డాన్స్ 2018 Show:
Release Date | 19 Jan 2019 |
Genres |
|
Audio Languages: |
|