కోడి పుంజు
తనీష్, ఆంచల్, రోజా ప్రధానపాత్రధారులుగా డైరెక్టర్ బివివి చౌదరి దర్శకత్వంలో 2011 లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ కోడిపుంజు. ఒక అందమైన పల్లెటూరులో సీతారత్నం కొడుకు అభిమన్యు సరదాగా వుండేవాడు. ఊరి పెద్ద గా వుండే రామచంద్రరావు కూతురు నందినితో ప్రేమలో పడతాడు అభిమన్యు. రామచంద్రరావు అభిమన్యు తల్లిని అవమానించడంతో అభిమన్యు ఊరి పెద్దని తనే అవుతానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ గొడవలో బాపినీడు అనే విలన్ ఏం చేయాలనుకున్నాడు? గెలుపెవరిది?
Details About కోడి పుంజు Movie:
Movie Released Date | 22 Jul 2011 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Kodi Punju:
1. Total Movie Duration: 2h 17m
2. Audio Language: Telugu