23 Oct 2023 • Episode 13 : శివదేవని చూస్తుంది పున్నమి
అగ్నితో శివదేవను వైదిక భయపెట్టడంతో అతను కంగారుపడి పారిపోతాడు. పున్నమి, అతనికి ఎదురుపడి, సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. వైదిక మరియు అగ్నిదేవలను చూసి పున్నమిని కాపాడుతుంది నారాయణమ్మ.
Details About జాబిల్లి కోసం ఆకాశమల్లే Show:
Release Date | 23 Oct 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|