ZEE5 Logo
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
playerBotImage

ఐత్రాజ్

U/A
2h 33m
2004

ఆడియో భాషలు :

హిందీ, బెంగాలీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం

సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

అక్షయ్ కుమార్,కరీనా కపూర్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలుగా 2004లో తెరకెక్కిన హిందీ రొమాంటిక్ ధ్రిల్లర్ ఐత్రాజ్. లైంగిక వేధింపుల చుట్టూ కథ తిరుగుతుంది. రాజ్ హాపీగా ప్రియను పెళ్లి చేసుకుని జాబ్ లో ప్రమోషన్ కోసం చూస్తుంటాడు. రాజ్ వాళ్ల బాస్ కొత్తగా పెళ్లి చేసుకొని తన భార్య సోనియాను తీసుకుని వస్తాడు..అపుడే అసలు సమస్య ప్రారంభమవుతుంది. ఆ సోనియా మరెవరో కాదు. రాజ్ మాజీ గర్ల్ ఫ్రెండ్. రాజ్ మీద పగతో తన సెక్సువల్ గా వేధించాడని సోనియా అభియోగం మోపుతుంది. ఇపుడు రాజ్ తాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఎలా?

Details About ఐత్రాజ్ Movie :

Movie Released Date
7 Nov 2004
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Hindi
  • Bengali
  • Tamil
  • Telugu
  • Kannada
  • Malayalam
Cast
  • Paresh Rawal
  • Kareena Kapoor
  • Priyanka Chopra
  • Amrish Puri
  • Annu Kapoor
Director
  • Abbas-Mustan

Keypoints about Aitraaz :

1. Total Episode duration: 2h 33m

2. Audio Languages: Hindi,Bengali,Tamil,Telugu,Kannada,Malayalam

Movies By Language
Hindi Movies