ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
సరిగమప లిటిల్ చాంప్స్ 2018 - ఎపిసోడ 10 - ఫిబ్రవరి 16, 2019

16 Feb 2019 • Episode 10 : సరిగమప లిటిల్ చాంప్స్ 2018 - ఎపిసోడ 10 - ఫిబ్రవరి 16, 2019

స రే గా మా పా li'l ఛాంప్స్ 2018 - తెలుగు
U
1h
Kids
ఆడియో భాషలు :
తెలుగు

సరిగమప లిటిల్ చాంప్స్ తిరిగి వచ్చేసింది. ఈ సంవత్సరం సంగీత గురువులను సైతం సంబ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుతమైన చిన్నారుల సంగీత టాలెంట్‌ను మీరు చూడనున్నారు. ఈ సంవత్సరం లిటిల్ చాంప్స్‌లో మొత్తం 16 మంది లిటిల్ కంటెస్టంట్‌లు పాల్గొని ఒకరికొకరు పోటీ పడనున్నారు. అంతేకాదు ఇంకా 12 గ్రాండ్ జూరీ ప్యానల్ సభ్యులు మరియు 4 నిపుణ జడ్జులు 16 మంది కంటెస్టంట్‌ల పెర్ఫార్మన్స్‌లకు స్కోరులు ఇవనున్నారు. విజయ్ ప్రకాష్, చంద్రబోస్, SP శైలజ మరియు మాల్గుడి సుభ జడ్జులుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా శ్రీముఖి యాంకర్‌గా షో హోస్ట్ చేస్తుంది. మరి ఇంకా ఏమి కావాలి, ప్రతివారం వచ్చే 2018 సరిగమప లిటిల్ చాంప్స్‌నుఆనందించండి - మీ ZEE5లో ఎప్పుడైనా ఎక్కడనుండైనా!

Details About స రే గా మా పా li'l ఛాంప్స్ 2018 - తెలుగు Show:

Release Date
16 Feb 2019
Genres
  • రియాలిటీ
  • కిడ్స్
Audio Languages:
  • Telugu