14 Feb 2021 • Episode 25 : సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ - ఫిబ్రవరి 14, 2021
ఆడియో భాషలు :
శైలి :
సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అనేది తెలుగు బుల్లి తెర మీద 12 సిజన్లతో అత్యధికంగా అలరించిన సింగింగ్ టాలెంట్ షో యొక్క తదుపరి సరికొత్త 13వ సీజన్. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తోన్న ఈ వీక్లీ షోలో, పదిహేను మంది సింగర్స్ పోటీ పడగా, మొత్తం ముగ్గురు న్యాయనిర్నేతలు మరియు పన్నెండు మంది గ్రాండ్ జూరీ మెంటర్స్ ఉన్నారు. సంగీత దర్శకులు కోటి, ప్రముఖ తెలుగు సినిమా సింగర్లు మనో మరియు కల్పనలు పోటిదారులకు జడ్జులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త రౌండులు మరియు హంగులతో ప్రసారం అవుతోన్న ఈ అతి పెద్ద సంగీత వినోదాన్ని చూడండి కేవలం ZEE5లో.
Details About సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ Show:
Release Date | 14 Feb 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|