23 Jun 2018 • Episode 8 : స రి గ మ ప 2018 (తెలుగు) - ఎపిసోడ్ నెం. 8 - జూన్ 23, 2018
ఆడియో భాషలు :
శైలి :
మేస్ట్రో ఇళయరాజా పాటలతోనే ఈ వారం సరిగమప కూడా ప్రారంభమవుతుంది. యాంకర్ శ్రీముఖి పిలిచిన తర్వాత కంటెస్టంట్లు వచ్చి పాట పాడతారు. ఒళ్లంత తుళ్లింత అంటూ ఒకరు, నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా అంటూ మరొకరు, రోజాలో లేత వన్నెలే అంటూ ఇంకొకరు పోటాపోటీగా పాటలు పాడి అలరిస్తారు. చివరలో కోటి కోటి తారల్లోన పాటను కార్తీక్ పాడతారు. తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న నలుగురు కంటెస్టంట్ల వివరాలను జడ్జెస్ చిన్మయి, కార్తీక్, రామజోగయ్య శాస్త్రి కలిసి నిర్ణయిస్తారు.
Details About స రే గా మా పా 2018 - తెలుగు Show:
Release Date | 23 Jun 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|