ZEE5 Logo
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
playerBotImage

ఇష్మార్ట్ శంకర్

U/A
2h 10m
2019

ఆడియో భాషలు :

తెలుగు

సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

రామ్ పోతినేని, నభ నతేష్ , నిధి అగర్వాల్ మరియు సత్యదేవ్ కంచరణ నటించిన, 2019 లో విడుదలైన తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇష్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. శంకర్ అనే ఒక కాంట్రాక్టు కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడిని చంపి తప్పించుకు తిరుగుతుంటాడు శంకర్. అతన్ని పట్టుకునే క్రమం లో అరుణ్ అనే పోలీస్ చనిపోతాడు . అప్పుడు అరుణ్ జ్ఞాపకాల్ని శంకర్ కి ట్రాన్ఫర్ చేస్తారు పోలీసులు . అసలు ఎందుకు ఇలా చేసారు ? శంకర్ ఈ మిస్టరీని ఛేదించగలడా?

Details About ఇష్మార్ట్ శంకర్ Movie :

Movie Released Date
18 Jul 2019
Genres
  • డ్రామా
  • యాక్షన్
Audio Languages:
  • Telugu
Cast
  • Ram Pothineni
  • Nabha Natesh
  • Nidhhi Agerwal
  • Satyadev Kancharana
  • Getup Srinu
Director
  • Puri Jagannadh

Keypoints about iSmart Shankar :

1. Total Episode duration: 2h 10m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies