S1 E1 : ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ | గారాబంతో పెరిగిన బద్ధకిష్టి కుర్రాడు మహేశ్ | ట్రైలర్
ఉద్యోగం, సద్యోగం లేకుండా, బద్ధకంగా ఉన్నంతలో జీవితాన్ని ఎంజాయ్ చేసే కుర్రాడు మహేశ్‌ని కలవండి. భారీ అప్పు తీర్చే బాధ్యత అనూహ్యంగా తన నెత్తి మీద పడేసరికి పొరిగింటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఆశపడే మహేశ్ జీవితం తలకిందులవుతుంది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' లో మహేశ్‌గా సంతోష్ శోభన్ కామెడీ పండించిన వైనాన్ని చూడండి. నవంబర్ 19, 2021 నుంచి ప్రసారమౌతుంది.
Details About ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ Show:
Release Date | 11 Nov 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|