placeholderImageplayerBotImage

హిట్లర్ గారి పెళ్ళాం

హిట్లర్ గారి పెళ్ళాం - మే 21, 2021

E 239

21 May 2021

టీవీ షొస్

U

18m

డ్రామా

షేర్

వాచ్ లిస్ట్

ఆడియో భాషలు:తెలుగు

సబ్ టైటిల్స్:ఇంగ్లీష్

భానుమతి అనే సరదా అమ్మాయికి మరియు ఆమెకి భిన్నంగా, అన్నీ కరెక్టుగా ఉండాలనుకునే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ అయిన అభినవ్ జాగర్లమూడికి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరుగుతుంది. అభినవ్‌కి అప్పటికే ముగ్గురు కొడుకులు-కోడళ్లు ఉంటారు. అయితే కోడళ్లు కన్నా చిన్న వయసులో ఉన్న భానుమతి, అసలు అభినవ్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆమెకు అత్తారింట్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? విభిన్న మనస్తత్వాలను కలిగి ఉన్న అభినవ్-భానుమతుల కథ ఎంత వరకూ వెళ్తుంది? వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించే 'హిట్లర్ గారి పెళ్లాం', చూడండి కేవలం ZEE5లో.

కాస్ట్:

Keerthi

Peformer

Gomathi

Peformer

Nirupam

Performer

Sunanda Malasetti

Peformer

clp