03 Aug 2023 • Episode 996 : తిలోత్తమ, వళ్లభలు అడుక్కుంటారు
లక్ష్మి నారాయణ స్వామి ఫోటో ముందు తిలోత్తమ, వళ్లభలు అడుక్కునేలా చేస్తుంది విశాలాక్షి. వారి చేతుల్లోకి ప్రసాదం రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఆపై మామూలుగా మారడానికి ఇద్దరూ దాన్ని తినాల్సి వస్తుంది.
Details About త్రినయని Show:
Release Date | 3 Aug 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|