15 Oct 2024 • Episode 116 : శారదని శిక్షించేందుకు ప్రయత్నిస్తుంది అపూర్వ
గుడిలో, శారద దగ్గర ఇందు ఆశీర్వాదలు తీసుకునేలా చేస్తాడు కృష్ణ ప్రసాద్. వారిని చూసి అపూర్వ, మీరా కోపంగా ఉంటారు. తర్వాత శారదకు బలవంతంగా గుండు గీయించడానికి ప్రయత్నిస్తుంది అపూర్వ.
Details About మేఘసందేశం Show:
Release Date | 15 Oct 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|