• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
గుండమ్మ కథ - ఎపిసోడ్ నెం. 188 - డిసెంబర్ 26, 2018

26 Dec 2018 • Episode 188 : గుండమ్మ కథ - ఎపిసోడ్ నెం. 188 - డిసెంబర్ 26, 2018

గుండమ్మ కథ
U
20m
టివీ షోస్
ఆడియో భాషలు :
తెలుగు
శైలి :

పూజ, కల్కి ప్రధాన పాత్రలుగా రూపొందిన తెలుగు టెలివిజన్ డ్రామా సిరీస్ గుండమ్మ కథ. లావుగా వుండడం వల్ల అందరూ ఏడిపిస్తుంటే బాధపడే అమ్మాయి గీత, ఇంకా అందరికంటే అందమైన అమ్మాయిని పెళ్లాడాలి అని కలలుగనే రామ్ ..ఈ ఇద్దరి చుట్టూ కథ తిరుగుతూ వుంటుంది. అయితే విధి వారి రాతలను మరోలా రాసింది. తప్పనిసరి పరిస్ధితుల్లో రామ్, గీతలు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి గీత, రాము మనసును గెలుచుకోగలిగిందా అనేది కథ.

Details About గుండమ్మ కథ Show:

Release Date
26 Dec 2018
Genres
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Director
  • PV Krishna
TV Shows By Language
Hindi TV Shows