
ఆడియో భాషలు: తెలుగు
మన తెలుగు సంవత్సరమైన ఉగాది 2020 సందర్భంగా ZEE తెలుగులో సరికొత్త వినోదం - 'బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం'. టాలివుడ్ స్వీటీ అనుష్క ఈ పండుగకు ప్రధాన ఆకర్షణగా ఉండగా, అదే స్టేజ్ మీద మన ఉత్తమ కమెడియన్లు మరియు ఉత్తమ డాన్సర్లకు మెగా పోటీ జరగనుంది. ఒక బృందానికి కామెడీ షెహేన్షా - నాగబాబు జడ్జుగా ఉంటే మరోక బృందానికి డాన్స్ కింగ్ - తరుణ్ మాస్టర్ జడ్జుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఉగాదికి మిమ్మల్ని నవ్వించడానికి, అలరించడానికి బుల్లితెర స్టార్స్ అనసూయ, నిహారిక తదితరులతో పాటు టాలివుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు కుడా జతకట్టారు. ప్రదీప్, రవి యాంకర్లుగా వ్యవహరించే ఈ మెగా వినోదాద్మక ఈవెంటుని మిస్సవకండి, కేవలం ZEE5లో!
కాస్ట్
షేర్
Show Released Date | 20 Mar 2020 |
Total Episodes | 1 |
Audio Langauges |
|
Genres | Event |