25 May 2023 • Episode 178 : రాజు, రూపల నల్లపూసల పూజ
నల్లపూసలు కార్యక్రమాన్ని ఆపనందుకు పూజారికి రూప థాంక్స్ చెప్పడం చూసి ఆమెను ప్రశ్నిస్తాడు రాజు. కార్యక్రమంలో రూప మెడలో తాళి వేయడానికి రాజు సంకోచిస్తాడు కాని ఆ తర్వాత అనుకోకుండా తన మెడలో తాళి వేస్తాడు.
Details About అమ్మాయి గారు Show:
Release Date | 25 May 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|