S2 E16 : అమృతం ద్వితీయం | ట్రైలర్
తెలుగు ప్రజలు ఎంతో ఆదరించిన అమృతం టీవీ సీరియల్‌కి సీక్వెల్‌గా వస్తోంది - అమృతం ద్వితీయం. హర్షవర్ధన్, ఎల్బీ శ్రీరాం, వాసు, శివనారాయణలు ముఖ్య నటులుగా ZEE5 రూపొందిస్తున్న ఈ కామెడీ సిరీస్‌లో అమృతం, అంజిలు తమ రెస్టారెంట్ కోసం కొత్త కొత్త ఐడియాలు వేసి, సరదాగా ఫెయిలవుతుంటారు. అమృతం ద్వితీయం ని ZEE5 లో ఆస్వాదించండి. 25 మార్చ్ 2020 నుండి ప్రారంభమౌతుంది.
Details About Amrutham Dhvitheeyam Show:
| Release Date | 2 Mar 2020 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
