S2 E6 : ఎ హాలోవీన్ సెలబ్రేషన్ | అమృతం ద్వితీయం | ట్రైలర్
పిల్లలని చూసే క్రమంలో అమృతరావుకి AV4D వద్ద హాలోవీన్ వేడుకలు చెయ్యాలన్న ఐడియా వస్తుంది. అది అపశకునమని అంజి చెప్పినా వెనక్కి తగ్గని అమృతరావు హర్రర్ షో నిర్వహించడానికి సిద్ధమౌతాడు. ఈ కొత్త ఎపిసోడ్‌ని ZEE5లో ఎంజాయ్ చెయ్యండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ అవ్వండి!
Details About Amrutham Dhvitheeyam Show:
| Release Date | 25 Nov 2020 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
