'చి. ప్రదీప్‌కి చి.ల.సౌ. శ్రీముఖి నమస్కరిస్తు వ్రాయునది' అనేది 2020 దసరా సందర్భంగా యాంకర్స్ ప్రదీప్, శ్రీముఖిల కలిసి స్టేజ్ మీద చేసే వినోదాత్మకమైన ఈవెంట్. ఇందులో నాగబాబు, నిహారిక, అనసూయ, జానీ మాస్టర్, పాండు మాస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, చంద్ర, వేణు, ధనరాజ్, సద్దాం, రియాజ్, భాస్కర్ వారి కామెడీ స్కిట్లతో అలరిస్తారు. అంతేకాదు, మిమ్మల్ని ఉర్రూతలూగించే డాన్స్ పెర్ఫార్మన్సులు కూడా మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా పూర్తి ఈవెంటుని ZEE5లో చూసేయండి.