బాపు బొమ్మకి పెళ్ళంట అనేది వెడ్డింగ్ థీమ్‌తో రూపొందించిన ZEE తెలుగు ఈవెంట్. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన ఈ షోకి ఎంతోమంది తారలు తరలిరాగా నిహారిక కొణిదెల, నవదీప్ ప్రధాన ఆకర్షణగా ఆకట్టుకున్నారు. కామెడీ స్కిట్స్, డాన్స్ ప్రదర్శనలు, పాటలు, స్టాందప్ కామెడీలతో అదిరిపోయే వినోదం వీక్షకుల సొంతమవుతుంది.