Back
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
TRAILER 2:00

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

Play
షేర్
2021•డ్రామా, కామెడీ•PG13

Available in Telugu

కొండలాంటి అప్పు తీర్చడానికి తొందరగా డబ్బు సంపాదించాలనుకొన్న మహేశ్, తన తల్లితో కలిసి సరదా సందర్భాలు కలిగిన ఒక సాహసోపేత ప్రయాణానికి సిద్ధమౌతాడు.

Director & Cast

Mahesh UppalaDirector
Sangeeth ShobhanCast
Simran SharmaCast
TulasiCast
NareshCast
Get Up SrinuCast

Web Series Details

AudioTeluguSubtitlesEnglishGenreడ్రామా, కామెడీRelease date19 Nov 2021
ఎపిసోడ్స్ 1 - 5
హౌస్ నెం. 9
41:18

హౌస్ నెం. 9

E1•41m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

కీర్తిని పెళ్ళి చేసుకోవాలని కలలు కంటున్న మహేశ్‌కి తండ్రి మరణంతో షాక్ తగులుతుంది. ఐతే ఆ షాక్ నుంచి తేరుకొనేలేపే మరో నిజం మహేశ్ జీవితాన్ని తలకిందులు చేస్తుంది.

హౌస్ నెం. 9

E1 • 41m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1
మొదటి ఈఎమ్ఐ
38:20

మొదటి ఈఎమ్ఐ

E2•38m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటి చుట్టూ తిరుగుతుండేసరికి అప్పు తీర్చేందుకు మహేశ్, అతని తల్లి రుక్మిణి ఇద్దరూ పని చెయ్యాల్సి వస్తుంది. ఒక జాబ్‌లో కుదురుకున్న మహేశ్ ఈజీమనీ కోసం తల్లితో కలిసి ఒక ప్లాన్ చేస్తాడు.

మొదటి ఈఎమ్ఐ

E2 • 38m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1
డబ్బే సర్వం
35:57

డబ్బే సర్వం

E3•36m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

మహేశ్, రుక్మిణిలు డబ్బు కోసం కష్టాలు పడుతుండగా, ఇటు కీర్తితో తన విషయం చెప్పేస్తాడు మహేశ్. ఒకవైపు టైమ్ దగ్గరపడుతోంది, మరోవైపు సరైన ప్లాన్ లేదు.. మరి మహేశ్ ఏం చేస్తాడు?

డబ్బే సర్వం

E3 • 36m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1
భారమైన రోజులు
37:24

భారమైన రోజులు

E4•37m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

డబ్బుతో పాటు కీర్తి ప్రేమని పొందలేకపోయేసరికి చనిపోయిన తండ్రిపై మరింత గుర్రుగా ఉంటాడు మహేశ్. తల్లితో కూడా దూరం పెంచుకుంటాడు. అదే సమయంలో తండ్రి పేరుని చెడగొట్టేలా ఉహించని ప్రతిపాదన ఒకటి అతని వద్దకు వస్తుంది.

భారమైన రోజులు

E4 • 37m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1
ట్రూత్ ఆర్ డేర్?
43:34

ట్రూత్ ఆర్ డేర్?

E5•44m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1•Episode•U/A

డీల్ ఒప్పుకుంటే డబ్బు సమస్య తీరిపోతుంది కానీ తండ్రికున్న పేరు చెడిపోతుంది. మహేశ్ ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి అతను తన కుటుంబ సమస్యని పూర్తిగా పరిష్కరించగలుగుతాడా?

ట్రూత్ ఆర్ డేర్?

E5 • 44m • 19 Nov 2021 • Telugu • డ్రామా + 1

Details About ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ Web-series :

Movie Released Date
19 Nov 2021
Genres
  • డ్రామా
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • Sangeeth Shobhan
  • Simran Sharma
  • Tulasi
  • Naresh
  • Get Up Srinu
Director
  • Mahesh Uppala