S1 E1 : ఎపిసోడ్ 1 - నిశి వీడని కోల్‌కత్తా
Subscribe
to watch
సబ్ ఇన్‌స్పెక్టర్ అబిడాని ఆఫీసర్ సురంజన్ సేన్ కాపాడే ఫ్లాష్‌బ్యాక్‌తో ఎపిసోడ్ మొదలవుతుంది. ప్రస్తుతానికి వస్తే గర్భంతో ఉన్న సెక్స్ వర్కర్ రూబీ హత్యోదంతం వెలుగులోకి రావడంతో ఆఫీసర్ సబీర్ అహ్మద్ ఆమె బాడీని మార్చురీకి పంపిస్తాడు. ఐతే చీకటి పడ్డాక ఆమె బాడీని అక్కడనుంచి తరలించడానికి కొందరు ప్రయత్నిస్తుండడాన్ని సురంజన్ సేన్ చూస్తాడు.
Details About లాల్‌బజార్ Show:
| Release Date | 19 Jun 2020 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|