Back
ఈ వీడియో చూడడానికి మీరు 18+ అయ్యుండాలి. ఫ్రీగా చూడడానికి లాగిన్ అవ్వండి.

S1 E3 : ఎపిసోడ్ 3 - హత్యాకాండ

Subscribe to watch

డ్రమ్మర్‌గా పనిచేసే శంకర్ హత్యని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి వచ్చిన సురంజన్ బృందానికి అమ్మాయిల లోదుస్తులతో అతన్ని హత్య చేసారన్న నిజం తెలుస్తుంది. శంకర్ భార్యని, అతను పనిచేసే బ్యాండ్ సభ్యులని పోలీసులు ప్రశ్నిస్తారు. ఇటు అస్లాం జైలు నుంచి విడుదలవ్వగానే ఒక అజ్ఞాతవ్యక్తి అతన్ని షూట్ చేస్తాడు. అస్లాం ని ఫరూఖ్ నర్సింగ్‌హోమ్‌కి తరలిస్తారు.

Details About Lalbazaar Show:

Release Date
19 Jun 2020
Genres
  • Drama
  • Action
  • Thriller
Audio Languages:
  • Telugu
Cast
  • Sauraseni Maitra
  • Rob Dey
  • Subrat Dutt
  • Dibeyendu Bhattacharyya
  • Gaurav Chakrabarty
Director
  • Sayantan Ghosal