S1 E2 : Ep 2 - అనుమానాస్పదం
ఒక జాతీయ స్థాయి స్విమ్మర్ ఒక చిన్న కొలనులో మునిగి చనిపోవడం బియాస్ బెనర్జీకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. తన పోలీస్ ఫ్రెండ్ బారున్ సర్కార్‌తో ఈ విషయాన్ని చర్చిస్తుంది. కానీ అతనికేమీ తేడాగా అనిపించదు. బియాస్ మరీ ఎక్కువ అనుమానిస్తోందా లేదంటే మరేదైనా కుట్ర జరుగుతోందా?
Details About కర్క్ రోగ్ Show:
Release Date | 6 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|