S1 E9 : ఎపిసోడ్ 9 - తప్పు చేసిందెవరు ?
విషాద సంఘటన తరువాత, వేణు, రఘువీర ఉష కోసం గాలించి ఆమెను కనుగొంటారు. రవి విషాద మరణానికి ఉష తండ్రే కారణం అని తెలుసుకున్న తరువాత, జనం ఉష తండ్రిని దారుణంగా కొడతారు. రవి నిర్దోషి అని నిరూపించాలని వేణు నిర్ణయించుకుంటాడు. రవి అత్యాచారం చేయలేదు అనే నిజం వెల్లడించమని ఉషను స్టేషన్ కి తీసుకెళ్తాడు వేణు. తన నిర్ణయంతో ముందుకు వెళ్లవద్దని ప్రతాప్ వేణుని హెచ్చరించినప్పుడు, వేణు తన తండ్రిని పట్టించుకోకుండా ఉషాను స్టేషన్ కి తీసుకెళ్తాడు. ఈలోగా ప్రతాప్ ధర్మపురి కి ఎమ్మెల్యే అవుతాడు. మరోవైపు, తనని సంప్రదించకుండానే రవిని చంపినందుకు మిస్టర్ రావుపై వెంగల్ రెడ్డి మండిపడతాడు. ఇక లాభం లేదని దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు వెంగల్ రెడ్డి. దారిలో వెంగల్ రెడ్డి కారు లారీ ఢీ కొంటుంది.
Details About గాడ్స్ ఆఫ్ ధర్మపురి Show:
| Release Date | 23 Oct 2019 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
