S1 E4 : ఎపిసోడ్ 4- రాజకీయ చదరంగం
ప్రతాప్ మరియు డిఎన్ రెడ్డి మనుషుల మధ్య వరుస ముఠా తగాదాలు కొనసాగుతున్న తరుణంలో, రాబోయే ఎన్నికలలో ప్రతాప్ డిఎన్ రెడ్డిపై పోటీ చేస్తాడని రంగారావు ప్రకటిస్తాడు. ఓట్లు పొందడానికి, డిఎన్ రెడ్డి చివరి క్షణంలో ప్రజలను మంత్రముగ్దులను చేస్తాడు. ప్రజలను తనవైపు తిప్పడానికి, ప్రతాప్ తన సొంత సమావేశాలలో బాంబు వేయాలని నిర్ణయించుకుంటాడు, ప్రజల నుండి సానుభూతి పొందుతాడు. ప్రతాప్ డిఎన్ రెడ్డిపై జరిగిన ఎన్నికల్లో గెలిచి ధర్మపురి జెడ్‌పి అవుతాడు. ఈలోగా, సరోజ గర్భానికి వెంకట్ సుబ్బయ్య కారణం కావచ్చని ప్రతాప్ అనుమాన పడి, ఎబోర్షన్ చేయిస్తాడు.
Details About గాడ్స్ ఆఫ్ ధర్మపురి Show:
Release Date | 23 Oct 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|