S1 E21 : ఎపిసోడ్ 21 - ఎగిరే బర్త్‌డే కేకు
దిగాలుగా ఉన్న ఓ నాలుగేళ్ల పాపలో హుషారు తెప్పించడానికి అంజి ఆమె బర్త్‌డే ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చెయ్యాలనుకుంటాడు. పాప తండ్రికి ఈ వేడుక పట్ల కొన్ని అభ్యంతరాలుంటాయి. పాప కేకు కట్ చేసే ఈవెంట్‌కి రాయలసీమలోని ఆమె ఫ్యాక్షన్ కుటుంబీకులని తీసుకొచ్చే బాధ్యత అంజి, అమృతరావుల మీద పడుతుంది. ఈ క్రమంలో ఇద్దరికీ చుక్కలు కనపడతాయి!
Details About అమృతం ద్వితీయం Show:
| Release Date | 25 Jan 2021 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
