S1 E2 : ఎపిసోడ్ 2 - ఒక సైనికుడి గర్జన
కేసు పైకి చాలా స్పష్టంగా కనపడ్తున్నా, మోనికా చనిపోయిన మిలిటెంట్ల జీవితాల గురించి ఆరా తీస్తూ కేసు లోతుల్ని పరిశీలించాలనుకుంటుంది. ఒక రిస్కీ లీడ్‌ని వెంటాడే క్రమంలో జోధ్‌పూర్ బై-లేన్స్ లో సాహసోపేతమైన ఛేజ్‌లో చిక్కుకుంటుంది. ఈ కేసు కోసం మోనికా తన ప్రాణాల్ని రిస్క్ చెయ్యాలా?
Details About కోడ్ ఎమ్ Show:
Release Date | 15 Jan 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|