S1 E7 : ఎపిసోడ్ - 7 - మరింత లోతుకి
హుస్సేన్ తో తను ఏం మాట్లాడిందో తెలుసుకోటానికి కియారా అనుష్క ఇంటికి వెళ్ళినప్పుడు తను హ్యారిని అక్కడ చూసి అతని మీద డౌట్ వస్తుంది . ఈలోగా ఆరవ్ తప్పించోకోటానికి ప్రయత్నించి విఫలమౌతాడు . ఫ్లాష్ బ్యాక్ లో అనుష్క ఆరవ్ ని తన చదువు , ఫ్రెండ్స్, మరియు మ్యూజిక్ నుంచి ఎలా తెలివిగా మళ్లించిందో తెలుస్తుంది . తరువాత కియారా పాత ఫోటో ఒకటి కాలేజీ లో లీక్ అయ్యేసరికి తనని అందరు ఏడిపిస్తారు .. దీనికి అంతటికి ఆరవ్ కారణమని కియారా ఆరవ్ ని నిందిస్తుంది.
Details About రిజెక్స్ Show:
Release Date | 1 Oct 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|