ఎపిసోడ్ 2 - ఆటగాళ్ళు

S1 E2 : ఎపిసోడ్ 2 - ఆటగాళ్ళు

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

తనకొచ్చే తక్కువ ఆదాయంతో కొత్త రైఫిల్ కొనడానికి సూరి కష్టాలు పడుతుంటాడు. కోచ్ జైరాజ్ కూతురు పల్లవి గర్ల్‌ఫ్రెండ్‌గా సూరిని సపోర్ట్ చేస్తుంటుంది. ఇటు విల్సన్ అన్నయ్య జోసెఫ్ గవర్నమెంట్ జాబ్‌కి అప్లై చెయ్యమని తమ్ముడికి చెబుతాడు. మరోవైపు బాడ్మింటన్ పట్ల రూబీకున్న ఆసక్తిని తెలుసుకొని ఇర్ఫాన్ కోపోద్రిక్తుడవుతాడు.

Details About లూజర్ Show:

Release Date
15 May 2020
Genres
  • క్రైమ్
  • డ్రామా
  • స్పోర్ట్స్
Audio Languages:
  • Telugu
Cast
  • Shashank
  • Pavani
  • Kalpika
  • Annie
  • Priyadarshi
Director
  • Abhilash Reddy Kankara