లింగ
సూపర్ స్టార్ రజనీ కాంత్, సోనాక్షి సిన్హ, అనుష్క శెట్టి నటించిగా, 2014లో విడుదలైన యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం లింగా. రాజ లింగేశ్వరన్ కి వారసుడిగా వచ్చిన లింగా ఒక చిన్నపాటి దొంగ. సొలాయుర్ గ్రామంలోని ఒక డామ్ ని నాశనం చేస్తాననే ఒక స్వార్ధరాజకీయనాయకుడిని ఎదుర్కొని, తన పూర్వీకుల గ్రామానికి ఆ డామ్ ని మళ్లీ ఇచ్చేయడానికి పరిస్ధితులను తన కంట్రోల్ లోకి తీసుకుని డామ్ ని కాపాడేందుకు లింగా ఏంచేసాడు అనేదే లింగా కథ.
Details About లింగ Movie:
Movie Released Date | 12 Dec 2014 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Lingaa:
1. Total Movie Duration: 2h 58m
2. Audio Language: Hindi