11 Jun 2018 • Episode 291 : కళ్యాణ వైభోగం - ఎపిసోడ్ 291 - జూన్ 11, 2018
మంగకు జై సాంబ్రాణి వేసి సేవ చేస్తూ వాళ్లు అన్యోన్యంగా ఉన్నట్లు ఇంట్లోవాళ్లను నమ్మించి సంతోషపెడతాడు. స్వరూప జై అమ్మానాన్నల ముందు మంగ అని నోరు జారుతుంది, కానీ వాళ్లు వేరేలా అనుకోవడంతో ఇబ్బంది నుండి బయటపడుతుంది. ఇలా ఉండగా, స్వరూప నిజంగా తొలిరాత్రి జరిగిందా అని మంగను అనుమానిస్తుంది, కానీ మంగ తన తెలివితో ఆమెను నమ్మిస్తుంది. ఆ తర్వాత, మిగతా రెండు రాత్రులు కూడా జరిగాక తులసిని అప్పగిస్తానని స్వరూప షరతు పెడుతుంది.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 11 Jun 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|