S1 E4 : Ep 4 - ఉక్కిరి బిక్కిరి
తనతో అబద్ధం చెప్పినందుకు వైశాలి ధర్మాని నిలదీస్తుంది.పాగల్ భాయ్ యొక్క ఐడెంటిటీ గురించి తెలుసుకునే పనిలో అతన్ని ఫాలోఅవుతుంది. తరువాత పాగల్ భాయ్ పూర్తి సమాచారాన్ని వెలికితీసేందుకు చంద్ర, మీను మరియు హసన్, ధర్మ ఫండ్ రైజర్‌కు హాజరవుతారు. అక్కడ ధర్మ మరియు చంద్రలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది .
Details About స్కైఫైర్ Show:
Release Date | 22 May 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|