రామ్ కోసం ఆమె తెచ్చిన పెళ్లిసంబంధం రామ్‌కి నచ్చకపోవడంతో నిరాశ చెందుతుంది భార్గవి. తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తి, సీతను వేధిస్తున్నాడని సిరి నుండి తెలుసుకున్న రామ్ అతన్ని అక్కడి నుండి తరిమేస్తాడు.