S1 E1 : ధట్ తేరే కీ - ప్రోమో
ఇండియాకి, ప్రజలకు, వాళ్ల సమస్యలకు స్వాగతం. ప్రతీరోజూ దేశంలో ప్రజలు ఎదుర్కొనే మంచి చెడులు, ఇగోలు, కుళ్ల్లు కుతంత్రాలు, ప్రేమలు, ఆప్యాయతలు, వాళ్ల మూఢ నమ్మకాలు, వాళ్ల నిజమైన గాథలకు సంబంధించిన సిరీస్ ఇది. మనకు మనమే గిలిగింతలు పెట్టుకుంటూ అద్దం పట్టుకుని మన కథల్ని మనమే చూసుకొనే సమయం.
Details About Dhatt Tere Ki Show:
| Release Date | 25 Mar 2018 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
