S2 E5 : ఎపిసోడ్ 5 - మాత్రి - తల్లి
జిన్‌లియాంగ్, స్వపన్ మధ్య ఉన్న గొడవలు ఫ్లాష్‌బ్యాక్‌లో తెలుస్తాయి. కన్‌సైన్‌మెంట్ ఆచూకీ తెలుసుకోలేకపోవడంతో కాళిని జిన్‌లియాంగ్ వద్ద పనిచేసే కరీం దగ్గరకి పంపుతారు. కాళి, కరీంతో మంతనాలు జరుపుతుండగా అక్కడకి స్వపన్ మనుషులు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది. కాళి కొంతమంది పిల్లలని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా స్వపన్ ఆమెని చూసి గన్‌తో గురిపెడతాడు.
Details About కాళీ Show:
| Release Date | 18 Jul 2020 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
