S1 E5 : ఎపిసోడ్ 5 - ఉహించని దాడి
15 సంవత్సరాల తరువాత, ప్రతాప్ ధర్మపురిలో ఒక తిరుగులేని శక్తి గా మారతాడు. అతని పెద్ద కుమారుడు వేణు తన చుట్టూ ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం ద్వారా తన జీవితాన్ని గడుపుతాడు, అనవసరమైన సమస్యలలో పాల్గొనకుండా దూరంగా ఉండమని ప్రతాప్ సలహాను విస్మరిస్తాడు. వేణు వివాహం అతన్ని చిన్నపట్నుండి ఇష్టపడుతున్న స్వప్నతో కుదురుతుంది. మరోవైపు, ప్రతాప్ 2 వ కుమారుడు రవి ఒక థియేటర్ను పునరుద్ధరిస్తాడు, అది రవి ఎప్పటినుండో కంటున్న కల. ఈలోగా, ప్రతాప్ మరియు సరోజా అనుకోకుండా రెండు గూండాలచే దాడి చేయబడతారు, ఇందులో ప్రతాప్ ఆసుపత్రి పాలవుతాడు. రంగారావు ఆసుపత్రిని సందర్శించినప్పుడు, పార్టీని మార్చాలని నిర్ణయించుకున్నానని ప్రతాప్ చెబుతాడు.
Details About గాడ్స్ ఆఫ్ ధర్మపురి Show:
| Release Date | 23 Oct 2019 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
