S1 E1 : ముద్దపప్పు ఆవకాయ్ – ఎపిసోడ్ నెం.1
నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లవుతున్నాయ్. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్ రా అంటూ అర్జున్ వాళ్ల అమ్మ అర్జున్ తో పోరు పెడుతుంటే విధిలేక తన తల్లికి ఇష్టమైన అమ్మాయితో పెళ్లికి సరేనంటాడు అర్జున్. మరో వైపు ఆశ ని వాళ్లన్నయ్య కూడా , వాళ్లమ్మ చూపించిన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్న ఒకబ్బాయిని కలవమని ఒప్పిస్తాడు. అదృష్టవశాత్తు అర్జున్, ఆశాలే ఆ ఇద్దరూ కూడా.
Details About ముద్దపప్పు ఆవకాయ్ Show:
| Release Date | 15 Feb 2018 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
