S1 E2 : ఎపిసోడ్ 2 - అమ్మ ప్రేమ
డ్రైవర్ గోవింద్ సహాయంతో చెరువులో పడిన రూబీ మృతదేహాన్ని ఫర్జానా అనే మరో సెక్స్ వర్కర్ వెలికితీస్తుంది. మార్చురీ డాక్టర్ రూబీ చావు గురించిన మొదటి క్లెయిమ్‌ని వెనక్కి తీసుకుంటాడు. మరోవైపు సబీర్ కూతురు సనా కిడ్నాప్ అవుతుంది, ఇటు సురంజన్ గర్లఫ్రెండ్ మాయకి ఒక బెదిరింపు కాల్ వస్తుంది. సనాని కిడ్నాప్ చేసినందుకు అలానే రూబీ హత్యానేరం కింద ఆఫీసర్ మన్సూర్ అస్లామ్‌ని అరెస్ట్ చేస్తాడు. అస్లామ్ ఘాజీ పేరు వెల్లడిస్తాడు.
Details About లాల్‌బజార్ Show:
Release Date | 19 Jun 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|