ఇంగ్లీష్
విచారణలో, కేసుకి ముందు యామినీ గురించి తెలియదని విచారణాధికారికి చెబుతాడు వంశీ. అయితే ఆమెకి వంశీ చాలా కాలంగా తెలుసని చెబుతుంది యామిని.