ఇంగ్లీష్
దంపతుల హత్యని విచారించేందుకు వైజాగ్ నుంచి ఎస్సై నందిని వస్తుంది. నేరానికి తాము అతీతులం కాదు అని తెలుసుకున్నాక ఈ రెండు కుటుంబాలకి ఒక కొత్త సమస్య ఎదురవుతుంది.