S1 E5 : హార్న్ ఓకే ప్లీజ్ – ఎపిసోడ్ 05 – ఎంట్రీ ఆఫ్ ద ట్రబుల్ – మేకర్
ధమ్‌ధెరె కి గాయత్రి, అద్విక్ లు, పెళ్లి కాకుండా, లివింగ్ రిలేషన్ లో వుండటం నచ్చదు. ఏమైతేనేం..గాయత్రి అతన్నీ ఫూల్ చేయగలిగింది. అయితే ఎంత కాలమని అతనికి తెలీకుండా నిజాన్ని దాచగలరు? గాయత్రి తాగి ఆమె తండ్రి విషయం చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ క్రమంలోనే ప్రజక్త, అద్విక్ అంటే ఇష్టమని చెప్తుంది. దాంతో అద్విక్ ని టీజ్ చేయడానికి గాయత్రికి అవకాశం దొరికి అతన్ని ఏడిపిస్తుంటుంది.
Details About హార్న్ ఓకే ప్లీజ్ Show:
Release Date | 22 Feb 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|