ఎపిసోడ్ 9 - హంతకుని వల
ఎపిసోడ్ 9 - హంతకుని వల
Watch
షేర్
హైవే మీద ఇంకొకరు హత్యకి గురౌతారు. చనిపోయిన ఇద్దరూ శ్వాస అందక హతమౌతారు. ఇద్దరు మృతుల మధ్య ఏమైనా రొమాంటిక్ లింక్ ఉందా అని వాళ్ల తల్లిదండ్రులని సురంజన్, మీరా విచారిస్తారు. బాధితుల ఫ్రెండ్స్‌ని కలవడానికి మీరాతో పాటు గౌరంగ వస్తాడు. ఇటువైపు ఘాజీ మనిషి డ్రైవర్ గోవింద్‌ని చంపేస్తాడు.
Release Date | 19 Jun 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|