S1 E8 : నాన్న కూచి – ఎపిసోడ్ నెం.8
ఆనందరాజ్ కి పొరపాటున చేయి తెగుతుంది. పార్వతికి ఈ విషయం తెలియజేస్తారు ,దాంతో పార్వతి బాధతో వెంటనే వస్తుంది. పార్వతి అక్కడ పరిస్ధితులను చూసి కంగారుపడుతుంటే ఆనందరాజ్ వాళ్లను ఆటలాపండి అంటాడు. అందరూ నవ్వుకుంటారు. హాపీ నోట్ తో నాన్న కూచి ముగుస్తుంది.
Details About నాన్న కూచి Show:
Release Date | 13 Feb 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|