S1 E3 : క్లే వీరులు
1999 అస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం అంచు వరకూ వచ్చిన లీ-హేశ్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలని బలంగా ఆశపడతారు. కానీ వారి మొదటి గ్రాండ్ స్లామ్ గెలవడానికి జారుడు క్లే కోర్టులని మించి వేరొకదానిని అధిగమించాలి.
Details About బ్రేక్ పాయింట్ Show:
| Release Date | 1 Oct 2021 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
