ఆడియో భాషలు:తెలుగు
సబ్ టైటిల్స్:తెలుగు
బుర్ర కథ(2019) సినిమా కథ రెండు మెదడులతో పుట్టిన అభిరామ్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అయితే రెండవ మెదడు యాక్టివేట్ అయినప్పుడు తను డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డరుతో బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ప్రేమలో పడినప్పుడు పరిస్థితులు మరింత జటిలంగా మారుతూ ఉంటాయి. మరి అభిరామ్ తనకు ఉన్న డిజార్డరును జయించాడా లేక ప్రేమను జయించాడా అనేది సినిమా ప్రధాన కథాంశం. ఈ తెలుగు డ్రామాలో ఆది, మిష్టి చక్రవర్తి, నైరా షా మరియు తదితరులు నటించారు