27 Apr 2021 • Episode 301 : అనుని కలుస్తుంది శారదాదేవి
మాన్సి, ఏడవగా ఆమెను ఓదార్చి, క్షమాపణలు చెబుతాడు నీరజ్. ఆఫీసుకి వెళ్లకూడదనుకుంటుంది అను. శారదాదేవి తన ఇంటికి రావడంతో అను సంతోషపడుతుంది. అను దగ్గరకు శారదాదేవి వచ్చిందనే విషయాన్ని మీరాకి చెబుతాడు రఘుపతి.
Details About ప్రేమ ఎంత మధురం Show:
Release Date | 27 Apr 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|